Mega Star CHIRANJEEVI Wishes To JAMES Movie | Puneeth Rajkumar James Movie
#jamesmovie
#puneethrajkumar
#megastarchiranjeevi
#godfather
#sandalwood
#tollywood

దివంగత నటుడు, కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం “జేమ్స్” విడుదలకు సిద్ధంగా ఉంది. పునీత్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 17న ఈ మూవీ భారీ ఎత్తున విడుదల కానుంది.